Saturday, 2 January 2021

PVC ఆధార్ కార్డు డౌన్లోడ్ ఎలా....

 

PVC AADHAR, AADHAR,MY AADHAR


ప్రస్తుత కాలంలో మన నిత్య జీవితంలో ఆధార్ ఓ భాగమై పోయింది. ఆధార్ మన చెంత ఉండాల్సిందే. ప్రభుత్వ పథకాల కోసమైన స్కాలర్ షిప్ కోసమైన ఆధార్ ఆవసరమే .అయితే చాలా మందికి తమ ఆధార్ కార్డును జేబులో ఉంచరు. ఎందుకంటే నలిగిపోయి చిరిగిపోతుంటాయి. ఈ కష్టాలు ఇక ఉండదు . మన గవర్నమెంట్  యిపుడు PVC ఆధార్ కార్డు ను డౌన్లోడ్ సదుపాయం ను తెచ్చింది. ఇది ప్లాస్టిక్ కార్డు కావడం తో మనము మన మనవెంట పట్టుకొని వెళ్ళవచ్చు వర్షం వచ్చి తడిసిపోయిన చిరిగిపోదు .

        అందుకోసం ఆధార్ కేంద్రానికి వెళ్ళాల్సిన అవసరం లేదు . ఈ  కార్డు  డౌన్లోడ్  కోసం  UIDAIఅనే  వెబ్ సైట్  లోకి  వెళ్లి  మనం  డౌన్లోడ్  చేసుకోవడమేదీని కోసమే అయితే  ఆధార్ కేంద్రానికి వెళ్ళాల్సిన అవసరం లేదు   ఇంకా మిగతా సేవల అప్డేట్ కోసం మాత్రమే ఆధార్ కేంద్రానికి వెళ్ళాలి .

PVC ఆధార్ కార్డును పొందడం ఎలా అంటే..

1. ముందుగా ఆధార్ కార్డ్ అధికారిక వెబ్సైట్ (uidai.gov.in) ఓపెన్ చేయాలి.

2. ఆ తర్వాత మై ఆధార్ సెక్షన్లోకి వెళ్ళి ఆర్డర్ ఆధార్ PVC కార్డు  పై క్లిక్ చేయాలి.

3. అనంతరం లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాని దిగువన ఆధార్ ఆప్షన్ సెలక్ట్

 చేసుకోండి.

4. తర్వాత మీ ఆధార్ కార్డ్ నంబర్ లేదా వర్చ్యువల్  id లేదా EID ని  ఎంటర్ చేయాలి.

5. కాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.

6. ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబరుకు వచ్చిన ఓటీపీని అక్కడ ఎంటర్ చేయాలి.

7. దేని తరువాత నెక్స్ట్ పేజీ లో మీ  ఫోటో తో ఒక ఆధార్  కార్డు కనిపిస్తుంది

8. అక్కడ  పేరు, చిరునామా, పుట్టిన తేదీ, లింగం  కనిపిస్తాయి.

9. అన్ని వివరాలను సరిపోయాయి అని అనుకుంటే మేక్ ఏ పేమెంట్  ఆప్షన్ కి వెళ్ళాలి

10. మొత్తం ప్రక్రియ పూర్తైన వెంటనే మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా రూ.50 చెల్లించాలి.

11. ఆన్లైన్ నగదు చెల్లింపు చేసిన తర్వాత మీకు వెంటనే కన్ఫార్మ్అవుతుంది విషయం కోసం మీ మొబైల్ నంబరుకు ఒక కోడ్ వస్తుంది.

ఈ విధంగా అయినతరువాత మనకు పోస్టల్ లో మనకు ఆ  PVC  కార్డు కొద్దిరోజుల్లో  మనఇంటి అడ్రస్ కు వస్తుంది .


No comments:

Post a Comment