Friday, 14 May 2021

ఇక మీ కరెంట్ బిల్లు మేరే జనరేట్ చెయ్యొచ్చు...


ఇప్పటివరకు మనము చాలా వాటికి యాప్ లు చూశాం గాని ఇప్పుడు మన కరెంటు బిల్లు మనమే
జనరేట్ చేసుకోడానికి ఒక కొత్త యాప్ వచ్చింది .ఇక మనము అది ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం.

ముందుగా ఈ యాప్ ను ఏ విద్యుత్ పంపిణీ సంస్థ తయారు చేసారో చూద్దాం ...
అదే మన తెలుగు రాష్ట్రాల దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ(టీఎన్ఎస్పీడీసీఎల్) సంస్థ తయారు చేశారు.
వినియోగదారులకుఅర్థమయ్యేలా ఆ యాప్ లో డెమో వీడియోలను తెలుగులో అందుబాటులో ఉంచారు.

దీన్ని ఎలా డౌన్లోడ్ చేయాలో తెలుసా...
దీన్ని గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది.

ఎలా వాడలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మీకోసం...

1)ముందుగా మీ ఫోన్ లో ఉన్న ప్లే స్టోర్ ను ఓపెన్ చెయ్యాలి.
2)ప్లే స్టోర్ లో TSSPDCC IT అని టైప్ చేసి తరువాత మీకు ఆ యాప్ కనిపిస్తోంది.
3)దాన్ని డౌన్లోడ్ చేసి తరువాత దాన్ని ఓపెన్ చేయాలి.
4)దానిలో మీ సర్వీస్ నెంబర్ ని కొట్టిన తరువాత మీ మొబైల్ నెంబర్ ను ఇంకా ఉంటే మీ మెయిల్ ఐడీ కూడా టైప్ చేయాలి.
5) ఆతరువాత మీ ఫోన్ లో మీరు ఎంటర్ చేసిన మీటర్ దగ్గరకు వెళ్ళండి.
6) KWH అని వస్తుంది అప్పుడేఆ రీడింగ్ ను స్కాన్ చెయ్యాలి. ముందుగా మీరు ఎంటర్ చేసినా దానికి ఇప్పుడు డి కరెక్టు అయితే నెక్స్ట్ అని వస్తుంది. ఆతర్వాత మీ బిల్లు వస్తుంది.

ఇంకో విషయం తెలుసుకోండి...

ఇప్పటికే మీ మీరు స్కాన్ చేసిన ఆ మీటర్ ను మళ్ళీ మీరు స్కాన్ చేస్తే మీ యాప్ లో కనపడుతుంది. అలాగే మీరు తీసిన తరువాత బిల్ తీయడానికి ఎవరు అయిన వస్తే వాళ్లకు కూడా ఆ విషయం చెప్పుతుంది.

 ఇంకేఎందుకు  మీరు కూడా ఆ యాప్ ను మీ మొబైల్ లో ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.

No comments:

Post a Comment