Saturday, 2 January 2021

అతి తక్కువ ధర కే Samsung గేలాక్సీ M 12 ఫోన్.....

Samsung, galaxy, M12, BigBattery

 

దక్షిణ కొరియా మొబైల్ కంపెనీ  SAMSUNG త్వరలో  గేలక్సీ ఎం 12  కొత్త  మొబైల్ ని భారీ బ్యాటరీ తో ఇండియా మార్కెట్ లో  విడుదల చెయ్యబోతుంది  .

టిప్‌స్టర్ స్టీవ్ హేమెర్‌స్టాఫర్ అకా ఆన్‌లీక్స్ మాటలు ఆడుతూ  ఫోన్ ఫ్లాట్ డిస్ప్లేతో ప్లాస్టిక్ యూనిబోడీని కలిగి ఉందని ఆయన పేర్కొన్నారు.  శామ్‌సంగ్ గెలాక్సీ ఎం12 వార్తల ప్రకారం, కంపెనీ నోయిడా ఫ్యాక్టరీలో SAMSUNG గెలాక్సీ ఎం12 యొక్క భారీ ఉత్పత్తి ప్రారంభమైంది. SAMSUNG ఇండియా వెబ్ సైట్ లో మోడల్ నంబర్ SM-F127G / DS తో Smart Phone జాబితా చేయబడింది. ఒకే మోడల్ నంబర్‌తో ఉన్న హ్యాండ్‌సెట్ అనేక ధృవీకరణ మరియు బెంచ్‌మార్కింగ్ వెబ్‌సైట్లలో కూడా కనిపించింది. వీటిలో థాయిలాండ్ యొక్క ఎన్బిటిసి, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS), బ్లూటూత్ ఎస్ఐజి, WIFI అలయన్స్, AFC మరియు గీక్బెంచ్ ఉన్నాయి ఈ Smart Phone గురించి మరింత సమాచారం వెల్లడించలేదు .ఈ ఫోన్‌లో 7000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని అనుకుంటున్నారు.

స్పెసిఫికేషన్స్ ఇలా వుండొచ్చు  .....

1) ఆండ్రాయిడ్ 11

2)ఎక్సినోస్ 850 ప్రాసెసర్

3)  డిస్‌ప్లే 6. 7 ఇంచెస్

4) 262 పీపీఐ , ఐపిఎస్ ఎల్ సి డి

5) వాటర్‌డ్రాప్ నాచ్ డిస్‌ప్లే

6) 3 జీబీ ర్యామ్

7)3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్

8) టైప్-సి పోర్ట్ ఛార్జింగ్ కోసం

9)13 ఎంపీ వైడ్ అంగెల్ ప్రైమరీ  కెమెరా

10)  5ఎంపీ వైడ్ యాంగల్ ,అల్ట్రావైడ్ యాంగల్ 

11) 2ఎంపీ డెప్త్  కెమెరా  

12) చదరపు ఆకారంలో కెమెరా

13)భారీ  బ్యాటరీ 7000 mAh

14) ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్

 ఫోన్ బడ్జెట్ రేంజ్ స్మార్ట్ ఫోన్ ఉండనుంది. రియల్‌మీ నార్జో, రెడ్‌మీ నోట్ సిరీస్ వంటి ఫోన్‌లకు గట్టి  పోటీని ఇస్తుంది.

కంపెనీ వెబ్ సైట్ లో ఫొటోస్ ని చూస్తే  ఇటీవల విడుదల చేసిన శామ్‌సంగ్ గెలాక్సీ ఎ42 5G లా అనిపిస్తుంది. కంపెనీ ఇంకా అధికారికంగా విడుదల తేదీని ప్రకటించలేదు. వినియోగదారులకు అందుబాటు రేటులో ఉంటుంది అని భావిస్తున్నారు.


No comments:

Post a Comment