Tuesday, 5 January 2021

ఓటీపీ రాకపోయినా భయం లేకుండా ట్రాంజాక్షన్

 

 

OTP,SAWO,Prabhat Sahu,EXID

ప్రస్తుత పోటీ ప్రపంచం లోమానవుడు చాల అద్భుతాలు చేసాడు . అయితే మొన్నటి వరకు  కంప్యూటర్ యుగం  నడుస్తుంది .ఐతే దాంతో  పటు ఇప్పుడు  OTP  యుగం మొదలు  అయ్యింది .. .  మనం  ఇప్పుడు ఏది కొనాలి అన్నా మొబైల్ లో  ట్రాంజక్షన్ చేస్తే  దానికి  ఒక  ఓటీపీ  వస్తుంది  అది  మనం ఎంటర్ చేస్తే అప్పుడు డబ్బులు వాడికి వెళ్ళేది . ఐతే  ఒక్క్కోసారి  అది వెళ్ళాక  చాల  ఇబ్బంది  పడేవాళ్ళం .ఆఇబ్బంది లేకుండా  అతను  కరోనా సమయంలో క్వారంటైన్‌లో గడుపుతు వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ)లు సమయానికి రాక, ఒక్కోసారి వచ్చిన పాస్‌వర్డ్‌లతో పని జరగక ఇబ్బంది పడి, ఓ సరికొత్త పరిష్కారంతో ముందుకు వచ్చాడు అతనే  ప్రభాత్ సాహు అనే  23 ఏళ్ళ  కుర్రవాడు  శాస్త్ర  పరిజ్ఞానం తో  ఒక సాంకేతికతను అభివృద్ధి చేశాడు. అది ఎలా అంటే OTP, పాస్వర్డ్   లేకుండా   లావాదేవీలు లు  చేసే విధంగా తయారు చేసాడు. ఇది తక్కువ సమయంలో ఇంతకు ముందు కంటే అతి తక్కువ సమయంలో పని పూర్తి అవుతుంది. అని అన్నారు. అలాగే OTP  ఉత్పత్తి ఖర్చు 19 పైసలు అలాగే ఈ సాంకేతిక పరిజ్ఞానం అయ్యే ఖర్చు 5 పైసలు ఖర్చు అవుతాయి. ఇలా అయితే ఒక్కో బ్యాంకు అయ్యే ఖర్చు ఏడాదికి కి 2.6 కోట్లు ఖర్చు ఆదా చెయ్యవచ్చు అని తెలిపారు. ఇతను ఒక లాబ్ ను కూడా స్థాపించి SAWO అని అన్నారు.  సావో(SAWO ) అంటే సెక్యూర్ అథెంటికేషన్ వితవుట్ ఓటీపీ.

     
ఐతే మొదటిప్రైవేట్ కీ పరికరంలో ఉంటుంది మరియు రెండవ కీ సర్వర్‌లో సేవ్ చేయబడుతుంది. ఇప్పుడు మీరు తదుపరిసారి లావాదేవీని నిర్వహించినప్పుడు, OTP అవసరం లేదు. మీరు లావాదేవీని చేసిన వెంటనే, ప్రైవేట్ కీ సర్వర్‌లో సేవ్ చేసిన ఇతర కీతో సరిపోలుతుంది మరియు అది సరైనదని ధృవీకరిస్తుంది.మీ ప్రైవేట్ కీ పబ్లిక్ కీ టోకెన్‌లో ఇమెయిల్ ఐడి మరియు మొబైల్ మీదే అని ప్రతీక. ఇది ఇన్వాయిస్ నంబర్ కమ్యూనికేట్ చేసినట్లుగా ఉంటుంది, దీనిలో ఇన్వాయిస్ నంబర్ కమ్యూనికేట్ చేయబడుతుంది కాని దానిపై వ్రాసిన మొత్తం కాదు. పబ్లిక్ కీ అనేది ఆల్ఫా న్యూమరిక్ కోడ్, ఇది ప్రతిసారీ మారుతూ ఉంటుంది మరియు తద్వారా లావాదేవీ చేయవచ్చు.
 
సావో సాంకేతికతను ఉపయోగించుకునే కంపెనీలు మొదట వినియోగదారుల తమ ఈమెయిల్ ఐడీ లేదా ఫోన్ నంబరును ఇవ్వాల్సి ఉంటుంది. లాగిన్ సమయంలో వినియోగదారులు వీటిని ఎంటర్ చేయాలి. దీంతో రెండు కీలు జెనరేట్ అవుతాయి. వీటిలో మొదటిది ప్రైవేట్ కీ. రెండోది పబ్లిక్ కీ.
ప్రైవేట్ కీ మన డివైజ్‌లోనే ఉంటుంది. మొదటి మనకు నచ్చిన పాస్వర్డ్   ప్రైవేట్ కీగా పెట్టుకోవచ్చు. పబ్లిక్ కీ సర్వర్‌లో సేవ్ అవుతుంది. ఈ కీ లా  సాయంతో ఓటీపీలు లేకుండానే మనం లావాదేవీలు పూర్తిచేయొచ్చు. మనం ఎంటర్‌చేసేమొదటి కీ రెండో దానితో  మ్యాచ్ అయితే  లావాదేవీలు జరుగుతాయి.
‘‘ఆ ఈమెయిల్ ఐడీ లేదా మొబైల్ మీదే అని ప్రైవేట్ కీ ధ్రువీకరిస్తుంది. పబ్లిక్ కీ ప్రతి లావాదేవీకీ మారుతూ ఉంటుంది’’అని ప్రభాత్ సాహు  చెప్పారు.

  




ఒకవేళ మన  ఫోన్ పోగొట్టుకున్నా లేదా కొత్త ఫోన్ కొన్నా మళ్లీ మనం సావోతో రీకనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది.
అతను మాటలు ఆడుతూ  ఎలాంటి వివరాలనూ స్టోర్ చేసుకోంమేం కస్టమర్ల డివైజ్‌లలోనే సమాచారాన్ని స్టోర్ చేస్తాం. కీలు జెనరేట్ చేసే సమయంలోనూ ఎన్‌క్రిప్షన్, డిక్రిప్షన్ విధానాలను అనుసరిస్తాం.హ్యాకర్లు ఇంకా అధునాతన పద్ధతులు అనుసరిస్తేఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబరు కనుక్కోవడానికి సుమారుగా  రెండున్నర గంటలు పడుతుంది.అప్పటికి  వారు కేవలం ఒక వ్యక్తి వివరాలు మాత్రమే కనుక్కోగలరు అని   ఒకవేళ ఎవరైనా హ్యాక్ చేయాలని అనుకుంటే.. సదరు వ్యక్తి డివైజ్‌నే హ్యాక్ చేయాల్సి ఉంటుంది వ్యక్తి డివైజ్‌నే హ్యాక్ చేస్తారు తప్ప  సర్వర్లపై ఎలాంటి ప్రభావమూ పడదు అని చెప్పారు 


సెప్టెంబరు నుంచి డిసెంబరు మధ్య కాలంలో Exide సంస్థ ఐదున్నర కోట్ల నిధులను సావో ల్యాబ్స్‌లో పెట్టుబడిగా పెట్టింది.


No comments:

Post a Comment