Thursday, 28 January 2021

కేంద్ర బడ్జెట్ ని మొబైల్ లో చూద్దాం. ఈ యాప్ తో............


Union budget, paperless, NIRMALA SITARAMAN, Parliament, Finance Minister

 

కరోనా కారణంగా ప్రంపంచంలో చాలా కంపెనీలు ఇప్పటికే టెక్నాలజీతో చాలా యాప్ లు తయారుచేసారు. ఇప్పుడు ఆ పని మన సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు బడ్జెట్ ను యాప్ లో లాంచ్ చేస్తున్నారు .

  కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను బడ్జెట్‍‌ను ప్రవేశపెట్టనున్నారు కరోనా కారణంగా ఈసారి పేపర్‌లెస్ బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నారు


పార్లమెంటులో మొదటిసారి గా పేపర్‌లెస్ బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నారు.ఈ పేపర్-లెస్ బడ్జెట్ వేగంగా అందరికి అందుబాటులో కేంద్ర ఆర్థికమంత్రి ఈ సారి యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్‌ను లాంచ్ చేశారు. 2021-22 బడ్జెట్ పేపర్ లెస్ బడ్జెట్ అని అన్నారు అలాగే యాప్ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌తో రూపొందించారు .

  ఇది రెండు భాష లో(ఇంగ్లీష్, హిందీ )రెండింట్ లో ఈ యాప్ అందుబాటులో ఉంటుంది. ఈ మొబైల్ యాప్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ OS లో ఇప్పటివరుకు అందుబాటులో వుంది.  


 
ఇప్పటివరకు బడ్జెట్ ను వెబ్ లో అందుబాటులో ఉంది. దీనిని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) రూపొందించింది. ఇకనుండి మనం ఎక్కడున్నా ఈ యాప్ ను మన ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ లో మొబైల్ యాప్‌ను డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు.  అలాగే మనం క్లియర్ విజన్ లో ఇంకా ప్రింట్ ను తీసుకోవచ్చు ఆ డౌన్లోడ్ కూడా చాల సులభము గా చూసుకోవచ్చు . 


 
బడ్జెట్‌లో మనకు కావాల్సిన సమాచారం కోసం సెర్చ్ చేసే వెసులుబాటు కల్పించారు.ఇతర లింక్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్,ఐఓఎస్‌ వినియోగదారులు బడ్జెట్ వెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

 

      సదుపాయం ను ఫిబ్రవరి 1నుండి ఆర్థికమంత్రి ప్రసంగం పూర్తయ్యాక యాప్‌లో బడ్జెట్ పత్రాలు అందుబాటులో ఉంటాయి.

No comments:

Post a Comment