Monday, 21 December 2020

ఆండ్రాయిడ్ ఫోన్ లో డిలీట్ అయిన డేటా రికవరీ చెయ్యండి ఇలా

 

 

ఫోన్ డేటా

 

ఇటీవల  రెడ్మీ , Samsung  వంటి కొన్ని ఫోన్ కంపినీ లు లో రేసైకిబిన్  ఆప్షన్స్  ఫోన్లో వుంటున్నాయి. ఫొటోస్ డిలీట్ ఐతే దానిలోకి వెళుతున్నాయి . అక్కడకూడా లేకపోతే అప్పుడు మనం కొన్ని ప్రవేట్  యాప్ ని వేసి డిలీట్ ఆయన ఫొటోస్ మల్లి తెచ్చుకోవచ్చు . అలానే వాట్సాప్ లో మీ ఫోన్లో లోకల్ గా గానీ, గూగుల్ డ్రైవ్ లో గానీ వాట్సప్ బ్యాకప్ ప్రతీరోజూ అవుతున్నట్లు అయితే, మీ ఫోన్లో వాట్స్అప్ అప్లికేషన్ డిలీట్ చేసి  మళ్ళీ  ఆ యాప్ ని వేసి బ్యాక్ అప్  డేటా ని తిరిగి తెచ్చుకోవచ్చు .
      వివిధ డేటా రికవరీ అప్లికేషన్ లను ఉపయోగించి  తిరిగి తెచ్చుకోవచ్చు అయితే ఇలాంటి డేటా రికవరీ అప్లికేషన్లుమెమరీ కార్డు లో డేటాని తిరిగి  రికవర్ చేయగలుగుతాయి కానీ ఫోన్ స్టోరేజ్ లో ఉండే  డేటా తిరిగి రాదు. వీటికోసం డబ్బులు పెట్టి యాప్ లు కొంటె వస్తుంది . 

No comments:

Post a Comment