మనం నిద్ర లేచిందే స్మార్ట్ ఫోన్ అలారం తో మొదలు అవుతుంది . ఆలా మొదలు పెట్టి ఆఫిస్, స్కూల్స్ ఇంకా గృహిణిలు ,చిన్నపిల్లలు ఇంకా 2 నుండి 3 సం వయస్సు వాళ్ళు అల్లరి చెయ్యకుండాతినడానికి కొంతమంది తల్లితండ్రులు ఫోన్ లోరైమ్స్ చూస్తూ తినిపించడం అలవాటు చేస్తున్నారు. రేడియేషన్ తో ఆర్యోగం చెడిపోతున్నా ఉన్న దానిని పరిగణలో తీసుకోవడం లేదు .
చైనా కు సంబందించిన మొబైల్ కంపెనీలు ఎక్కువగా రేడియేషన్ కలిగిన స్మార్ట్ ఫోన్ లు తయారు చేస్తున్నదని జర్మన్ ఫెడరల్ ఆఫీస్ ఫర్ రేడియేషన్ ప్రొటెక్షన్ సంస్థ తెలిపింది (వీటిలో అప్పో వివో లు ఫై ప్రయోగము చెయ్యలేదు ) . ఈ సంస్థ శాంసంగ్ ను అతి తక్కువ రేడియేషన్ కలిగిన స్మార్ట్ ఫోన్ లు అని గుర్తించింది . మిగతా వాటిల్లో ఎల్‌జీ, హెచ్‌టీసీ, మోటోరోలా, హువాయి, హానర్ లకుచెందిన ఫోన్లు తక్కువ రేడియేషన్ విడుదల చేస్తున్నాయని ఈ సంస్థ తెలిపింది .
ఎక్కువ రేడియేషన్ కలిగిన యింకా చాలా ప్రమాదకర స్థాయిలో స్మార్ట్ ఫోన్ కొన్ని దిగువున యిస్తున్నాము
కంపెనీ
|
స్మార్ట్ ఫోన్ మోడల్
|
వన్ప్లస్
|
5టీ
|
షియోమి
|
ఆండ్రాయిడ్ వన్ స్మార్టఫోన్ ఎంఐఏ1
|
గూగుల్
|
పిక్సెల్ 3
|
గూగుల్
|
పిక్సెల్ 3 ఎక్స్ఎల్
|
ఆపిల్
|
7
|
ఆపిల్
|
8
|
# వీటిలో ఇంకా షియోమి,వన్ప్లస్ కంపెనీ చెందిన మరికొన్ని ఈ మొబైల్ కంపెనీవాళ్ళవే ఉన్నటు గుర్తించింది.
No comments:
Post a Comment