ఇప్పటి వరకు మనం పతంజలి ని మనం ఆయుర్వేద్ కంపెనీ ని ఇంకా హోమ్ కేర్ మరి కొన్ని ప్రొడక్ట్స్ చూశాము .
కానీ ఇప్పుడు యోగా గురు రామ్‌దేవ్ బాబా "పతంజలి సిమ్" ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్‌తో కలిపి టెలికం రంగంలోకి అడుగుపెడుతున్నారు.
పతంజలి సిమ్(స్వదేశీ సమృద్ధి సిమ్ కార్డుల) ఫీచర్ లు
* ముందుగా పతంజలి ఉద్యోగులు, కార్యాలయ సిబ్బందే కే పతంజలి సిమ్ ప్రయోజనాలను పొందగలరు.
* ప్రభుత్వ రంగసంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ ఐదు లక్షల కౌంటర్ల ద్వారా మరి కొద్దీ రోజులో వినియోగదారులు పతంజలి సిమ్ కార్డులను పొందొచ్చని రాందేవ్ బాబా చెప్పినట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ తెలిపింది.
* రూ.144 రీచార్జ్‌తో అపరిమిత కాల్స్, 2 జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు పొందొచ్చు. ఈ ప్యాక్ వాలిడిటీ కంపెనీ ఇంకా ఎన్ని రోజులో వెళ్ళడించలేడు .
* ఈ కంపెనీకి వచ్చిన లాభాలు దేశ ప్రజల సంక్షేమానికి వినియోగిస్తామని పేర్కొంది.
No comments:
Post a Comment