Saturday, 16 February 2019

8,13,16, అయిపోయాయి ఇక 48 ఎంపీ కెమెరా.....................


                పూర్వము  ఎవరి చేతిలోనే ఒక మొబైల్ ఫోన్ ఉండేది అదిను బ్యాక్&వైట్ ఫోన్  దానిలో ఫీచర్లు   రేడియో ఇంకా ఒక గేమ్ ఉండేది. రానురాను కెమెరా తో పాటు కొత్తకొత్త ఫీచర్లు వస్తున్నాయి ఇప్పుడు 8 ,13 మెగా ఫిక్సల్ కెమెరా ఉన్నాయ్ ఇప్పుడు 48 ఎంపీ   కేమెరా మొబైల్ ఫోన్స్  మార్కెట్ లోకి వస్తున్నాయి . మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీల అంతా 48 ఎంపీ కెమెరా ఈ ఫీచర్‌పైనే ఫోకస్ పెట్టాయి .
   వీటిలో  ముందుగా  చైనా దేశానికీ చెందిన షావోమి కంపెనీ ఇప్పుడు రెడ్‌మి నోట్ 7 ఫోన్స్  మార్కెట్ లోకి వస్తున్నాయి. రెడ్‌మి నోట్ 7  కు  ఇప్పుడు ఆదరణ  ఉంది .  ఇప్పుడు అది మన మార్కెట్ లో కి రానుంది . వీటికి  పోటీగా  ఒప్పొ, వివో, హువావే వంటి కంపెనీలకూడా తీసుకువచ్చేందుకు రెడీ అవుతున్నాయి .











             

No comments:

Post a Comment