పూర్వం బ్యాంకుకి వెళ్లి డబ్బులు తీసుకోవాలంటే చాల ఇబ్బంది పడేవాళ్ళం .మనవెంట ఆ డబ్బులు దాయడానికి ఒక బ్యాగ్ పట్టుకెళ్లే వాళ్ళం దానితోడు ఒక లైన్ అది అప్పటి రోజులు ఆ తరువాత టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో కార్డులు వచ్చేయి.ఆ మనం బ్యాంకు వెళ్లకుండా కూడా మనం మార్కెట్ లో వస్తువులూ మనజేబులో డబ్బులు లేకపోయనకూడా తీసుకొనే విధంగా క్రెడిట్ కార్డులు కూడా బ్యాంకులు ఇస్తున్నాయి.
ఇప్పుడు దానిని తలదన్నే విధంగా మరో అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి తెస్తున్నారు . అదే మల్టీ పుల్ బ్యాంకు అకౌంట్ ఒకే కార్డు తో పాటు టచ్ స్ర్కీన్ ఏటీఎంలు కార్డు వస్తున్నాయి ఆ కార్డు వెనక భాగంలో మనకు టచ్ ఉంటుంది. టచ్ స్ర్కీన్లో మనం బ్యాంకు కూడా ఎంపిక చేసుకోవచ్చు. బ్యాంకు ఎంపిక చేసుకుని మనకు కావాల్సిన సేవలను పొందవచ్చు. బ్యాంకు పేరు, కార్డు టైప్ , పిన్ ఎంటర్ చేసి మనకు కావాల్సిన సేవలను ఎంటర్ చేసి స్వైప్ చేసుకోవచ్చు. ఐతే ఇది మరి కొద్దీ రోజుల్లో మనకు అందుబాటులోకి వస్తుంది
No comments:
Post a Comment