వాట్స్అప్ యాప్ లోమరో కొత్త ఫీచర్ ని యాడ్ చేస్తున్నారు
ఇప్పటి రోజుల్లో ఆండ్రాయిడ్ ఫోన్ లో మెసేజ్ యాప్ వాట్స్ అప్ వాడని వాళ్ళను అతి కొద్దిమంది ఉంటారు . యూత్ నుండి ఓల్డ్ ఏజ్ వాళ్ల వరకు ఎదో ఒక రూపంలోవాట్స్ అప్ ని వాడుతున్నారు అది మన దినచర్య లో భాగం అయిపొయింది ..
స్టేటస్ పేరిట ఓ కొత్త ఫీచర్‌ను ఈ మధ్యనే వాట్సప్ అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం మనకు తెలిసిందే .
ఇప్పడుమనముందుకు వీడియో కాన్ఫరెన్స్ పేరుతో ఒక కొత్త ఫీచర్ తీసుకువస్తోంది.ఆకొత్త ఫీచర్ వలన మనం ఒకేసారి ఇద్దరు కన్నా ఎక్కువ వ్యక్తులతో ఒకేసారి వీడియో కాన్ఫరెన్స్ కాల్స్ చేసుకొనే అద్భుతమైన అవకాశం
దీనిలో కల్పిస్తున్నారు.ఆల్రెడీ ట్రైల్స్ లో ఉన్నట్లు తెలుస్తుంది. వీళ్లు వైఫై వాడుతున్న వారికి మరింత క్వాలిటీకోసం ఈ ఫీచర్‌ను మార్పులు చేస్తున్నారు . మన ముందుకు కొద్దీ రోజులో ఇది రాబోతుంది .
No comments:
Post a Comment