రిలయన్స్
జియో టెలికాం రంగంలో తన సత్తా చాటింది. ఇప్పుడుడీటీహెచ్ రంగంలోకి ప్రవేశించి ఇక్కడ కూడా పాగా వెయ్యాలనుకుంటుంది. తమ దగ్గ తగినన్ని సెట్ టాప్ బాక్స్‌లు ఉన్నాయి అని ఇప్పటికే ప్రధాన నగరాల్లో పనులు ప్రారంభించినట్లు అధికారికంగా
పేర్కొంది. ఇక మే నుంచి సర్వీస్‌నుప్రారంభిస్తాము అని ప్రకటించింది. సెట్ టాప్ బాక్స్‌ను ఇంటర్‌నెట్ సేవలకు
అనుసంధానం చేసేందుకు వీలుగా రూపొందించినట్లు తెలిపింది. వాటి
ధరలు ఇలా ఉన్నాయి ... సెట్ టాప్ బాక్స్ ధర: 1800 రూపాయలు, జియో డీటీహెచ్
బుకింగ్: ఏప్రిల్ 2017, జియో డీటీహెచ్ లాంచ్
డేట్: మే 2017వాటి బేసిక్ ప్లాన్ : 180 రూపాయలు.. నెలకు అతి తక్కువలో ఉండబోతున్నాయి అని ప్రకటించింది.
No comments:
Post a Comment