Saturday, 6 February 2021

పేపాల్‌..ఏప్రిల్‌ 1 నుంచి భారత్ లో సర్వీసులను నిలిపివేస్తోంది..

 

Paypal,India,


అమెరికాకు చెందిన డిజిటల్ పేమెంట్ సేవల సంస్థ   పేపాల్ ఇక భారత్  లో  ఏప్రిల్‌ 1 నుండి పేమెంట్‌ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు తెలిపింది .  

పేపాల్  ఇక అంతర్జాతీయ వ్యాపారాలపై దృష్టి తో  ఈ నిర్ణయం తీసుకున్నది. 

ఇప్పటికే  ఈ సంస్థకు చెన్నై,హైదరాబాద్‌, బెంగళూరుసెంటర్ల ఉన్నాయి. ఈ   సెంటర్లలో బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ టీం కలిగి ఉంది .  

ప్రపంచవ్యాప్తంగా వీరికి  350 మిలియన్ల వినియోగదారులు ఉన్నారు ఐతే వీరు  మన దేశం లో  పెట్టుబడులు  పెడితే  ప్రపంచవ్యాప్తంగా విక్రయాలు పెరిగే అవకాశం ఉంది అని కంపెనీ భావిస్తుంది .

No comments:

Post a Comment