Thursday, 21 January 2021

శామ్సంగ్ గెలాక్సీ M62 వచ్చేస్తుంది 7,000 ఎంఏహెచ్ బ్యాటరీ తో

 

samsung,samsung M ,7000 mAh battery,


సౌత్ కొరియాకు చెందిన శాంసంగ్ మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్ లో కి లాంచ్ చెయ్యడానిసిద్ధం అయింది ఇప్పటికే శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌ లో M సిరీస్  లో చాల మోడల్స్  క్లిక్ ఐయ్యాయి ఇప్పుడు శాంసంగ్ గెలాక్సీ ఎం62 పేరుతో మార్కెట్ లోకి  విడుదల చెయ్యనుంది  .ఇది ఇప్పటికే లాంచ్ అయిన గెలాక్సీ ఎం51 ఫోన్‌కు తర్వాత  వెర్షన్‌గావస్తోంది. శామ్సంగ్ గెలాక్సీ M62 " F62 "ను పోలి ఉంటుంది

 శాంసంగ్ గెలాక్సీ ఎం62  7,000 ఎంఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ,స్పీడ్‌గా ఛార్జ్ అయ్యేలా 25 వాట్స్‌తో చార్జర్ కూడా ఇవ్వనున్నారు.  

samsung,samsung M ,7000 mAh battery,smartphones


ఇది గెలాక్సీ నోట్ 10 మరియు నోట్ 10 + లలో ఉపయోగించిన ఎక్సినోస్ 9825 చిప్‌సెట్ కలిగి ఉంది 

గెలాక్సీ ఎం62 ఫోన్ ఫీచర్లు ఇప్పుడు దిగువన చూద్దాం    

     సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే 

     రిసొల్యూషన్: 1080 x 2400, 393 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ

     ఫ్రంట్ కెమెరా: 64 MP +1.8+12+2.2+5+2.4

     రేర్ కెమెరా: 64 MP + 12 MP + 5 MP + 5 MP

     ఆటో ఫ్లాష్, ఫేస్ డిటెక్షన్

    4జీ ఎల్‌టీఈ

    డ్యూయల్ బ్యాండ్ వై-ఫై

    ఎన్ఎఫ్‌సీ సపోర్ట్

    6 జీవీ ర్యామ్, 256 జీవీ ఇంటర్నల్ స్టోరేజీ

    ఆండ్రాయిడ్ 11

    ఎక్స్‌నోస్ 9825 ప్రాసెసర్‌

    బ్లూటూత్ v5.0, A2DP, LE

    బ్యాటరీ :లి-అయాన్ 7000 mAh నాన్ రిమూవల్  

   163.9 mm x 76.3 mm x 9.5 mm మరియు బరువు కలిగి ఉంటుంది.

ఇది ఈ సెగ్మెంట్లో  మార్కెట్లో ఇతర మొబైల్ కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వగలదు అని కంపెనీ భావిస్తుంది.

No comments:

Post a Comment