Saturday, 16 February 2019

8,13,16, అయిపోయాయి ఇక 48 ఎంపీ కెమెరా.....................


                పూర్వము  ఎవరి చేతిలోనే ఒక మొబైల్ ఫోన్ ఉండేది అదిను బ్యాక్&వైట్ ఫోన్  దానిలో ఫీచర్లు   రేడియో ఇంకా ఒక గేమ్ ఉండేది. రానురాను కెమెరా తో పాటు కొత్తకొత్త ఫీచర్లు వస్తున్నాయి ఇప్పుడు 8 ,13 మెగా ఫిక్సల్ కెమెరా ఉన్నాయ్ ఇప్పుడు 48 ఎంపీ   కేమెరా మొబైల్ ఫోన్స్  మార్కెట్ లోకి వస్తున్నాయి . మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీల అంతా 48 ఎంపీ కెమెరా ఈ ఫీచర్‌పైనే ఫోకస్ పెట్టాయి .
   వీటిలో  ముందుగా  చైనా దేశానికీ చెందిన షావోమి కంపెనీ ఇప్పుడు రెడ్‌మి నోట్ 7 ఫోన్స్  మార్కెట్ లోకి వస్తున్నాయి. రెడ్‌మి నోట్ 7  కు  ఇప్పుడు ఆదరణ  ఉంది .  ఇప్పుడు అది మన మార్కెట్ లో కి రానుంది . వీటికి  పోటీగా  ఒప్పొ, వివో, హువావే వంటి కంపెనీలకూడా తీసుకువచ్చేందుకు రెడీ అవుతున్నాయి .











             

Friday, 15 February 2019

ఎక్కువ రేడియేషన్ కలిగిన స్మార్ట్ ఫోన్లుఇవే ...............



 మనం నిద్ర లేచిందే స్మార్ట్ ఫోన్  అలారం తో మొదలు  అవుతుంది . ఆలా మొదలు పెట్టి ఆఫిస్, స్కూల్స్ ఇంకా గృహిణిలు ,చిన్నపిల్లలు ఇంకా 2 నుండి 3 సం వయస్సు వాళ్ళు అల్లరి చెయ్యకుండాతినడానికి   కొంతమంది  తల్లితండ్రులు  ఫోన్ లోరైమ్స్ చూస్తూ తినిపించడం అలవాటు చేస్తున్నారు. రేడియేషన్‌ తో ఆర్యోగం  చెడిపోతున్నా ఉన్న దానిని పరిగణలో తీసుకోవడం లేదు .
             చైనా కు సంబందించిన మొబైల్ కంపెనీలు ఎక్కువగా  రేడియేషన్‌ కలిగిన స్మార్ట్ ఫోన్ లు తయారు చేస్తున్నదని జర్మన్ ఫెడరల్ ఆఫీస్ ఫర్ రేడియేషన్ ప్రొటెక్షన్ సంస్థ తెలిపింది (వీటిలో అప్పో  వివో  లు ఫై ప్రయోగము చెయ్యలేదు ) .   ఈ సంస్థ శాంసంగ్ ను అతి తక్కువ   రేడియేషన్‌ కలిగిన స్మార్ట్ ఫోన్ లు అని గుర్తించింది . మిగతా వాటిల్లో ఎల్‌జీ, హెచ్‌టీసీ, మోటోరోలా, హువాయి, హానర్‌ లకుచెందిన ఫోన్లు తక్కువ రేడియేషన్‌ విడుదల చేస్తున్నాయని ఈ సంస్థ తెలిపింది  .
ఎక్కువ రేడియేషన్‌ కలిగిన యింకా  చాలా ప్రమాదకర స్థాయిలో స్మార్ట్ ఫోన్   కొన్ని  దిగువున యిస్తున్నాము


కంపెనీ
స్మార్ట్ ఫోన్ మోడల్
వన్ప్లస్
5టీ  
షియోమి
ఆండ్రాయిడ్వన్స్మార్టఫోన్ఎంఐఏ1
గూగుల్
పిక్సెల్‌ 3
గూగుల్
పిక్సెల్‌ 3 ఎక్స్ఎల్
ఆపిల్
7
ఆపిల్
8



వీటిలో ఇంకా షియోమి,వన్ప్లస్‌ కంపెనీ చెందిన మరికొన్ని ఈ మొబైల్ కంపెనీవాళ్ళవే ఉన్నటు గుర్తించింది.