మనం ఏ ఫోన్ వాడాలన్న మనకు సిమ్ ప్రదానం ఇంకాసిగ్నల్ అదే లేకుండా ఫోన్ వాడేలాంతే మనం దానికి ఒక సదుపాయం ఉంది అది ఒక్క స్మార్టుఫోన్ కి మాత్రమే కానీ దానికి వైఫై మాత్రం ఖచ్చిత్తంగా ఉండాలి .SMS లు వీడియో కాలింగ్ సదుపాయం కూడా ఉంది . దాని వలన మనం బిల్లు ఖర్చు తగ్గుతుంది ఐతే ముందుగా అన్‌లాక్ చేయడం ఎలా ? దేనికి మనఫోన్ లో సెట్టింగ్స్‌లోకి వెళ్లి అక్కడ ఇన్సెర్ట్ సింకార్డ్ అనే దాన్ని మార్చాలి .తరువాత మనం ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసి తిరిగి ఆన్ చేస్తే మళ్లీ ఇన్‌సర్ట్ సిమ్ కార్డు అనే ఆప్షన్ మనకు కనబడదు.
వెబ్ బ్రౌజింగ్, డౌన్‌లౌడింగ్ ఫొటోస్, వీడియోలు అన్ని వైఫై ద్వారానే చేసుకోచ్చు. కానీ ఐ ఫోన్లలోకొంచం ఇబ్బంది . కానీ దానికి ఒక పద్దతి ఉంది ఇన్‌సర్టు సిమ్ కార్డు ఆప్షన్‌ను అన్‌లాక్ చేయాలంటే ఎవరి దగ్గరైనా సిమ్ తీసుకుని సర్వీస్ యాక్టివేట్ చేయడం ద్వారా మిగిలిన ఆప్షన్లు వైఫై ద్వారా వాడుకోవచ్చు.
No comments:
Post a Comment