Friday, 9 December 2022

ప్రపంచం లో విలువైన కంపెనీ లు ఇవే అని మీకు తెలుసా ?

ప్రపంచం లో విలువైన కంపెనీ లు ఇవే...................
1) వీసా : ఈ కంపెనీ గురించి చాలా మందికి తెలుసు కానీ ఇది మన బ్యాంకు ఎటిఎం కార్డు కంపెనీ అని అనుకుంటాం కానీ ఇది మన డబ్బులు ఆ అకౌంట్ నుండి మరొక అకౌంట్ కు మధ్య ఉండే వారిది మాత్రమే. 2) మైక్రోసాఫ్ట్ : ఇది కంప్యూటర్ రంగం లో ఉండే వాళ్లకు అందరికి తెలుసు మనం కంప్యూటర్ లో విండోస్ 98 నుండి ఇప్పటి లేటేస్ట్ వెర్సన్ వరకు ఎన్నో సాఫ్ట్ వేర్ ను తయారు చేసింది. 3) యాపిల్ : యాపిల్ కంపెనీ చాలామందికి తెలుసు ఇది చాల సెక్యూరిటీ ఉండే సాఫ్ట్ వేర్ కంపెనీ యాపిల్ ఫోన్ , ఇంకా ట్యాబు లు లో ఫీ చార్లు పరంగా యాపిల్ కంపెనీ తిరుగు లేదు అందుకే ప్రపంచం లో విలువైన కంపెనీ లు గా గుర్తింపు లభించింది.